
Toxic: ‘టాక్సిక్’ కోసం నయనతారకు అన్ని కోట్ల పారితోషికమా?.. తక్కువ స్క్రీన్ టైమ్‌కే భారీ రెమ్యునరేషన్ అంటూ టాక్!
Toxic: కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic) ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా…








