
Varanasi: మహేష్‌బాబు డెడికేషన్ అంటే ఇదే! ‘వారణాసి’ కోసం సూపర్‌స్టార్ చేస్తున్న కఠోర ప్రాక్టీస్
Varanasi: టాలీవుడ్‌లో “జేమ్స్ బాండ్” ఇమేజ్‌తో అభిమానులను ఆకట్టుకున్న సూపర్‌స్టార్ Mahesh Babu తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. దర్శకధీరుడు S. S. Rajamouli దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్) కోసం మహేష్ గత…








