
Brahmanandam: డబ్బును గౌరవిస్తేనే మనల్ని కాపాడుతుంది.. బ్రహ్మానందం జీవితంలో దాగిన అసలైన సక్సెస్ సీక్రెట్ ఇదే!
Brahmanandam: సినిమాల్లో ఆయన కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు విరుస్తాయి. డైలాగ్ చెప్పకుండానే తన హావభావాలతో థియేటర్లను నవ్వులతో నింపగలిగిన నటుడు బ్రహ్మానందం. కానీ వెండితెరపై అందరినీ నవ్వించే ఈ హాస్యబ్రహ్మ నిజజీవితంలో మాత్రం డబ్బు విషయంలో ఎంతో…








