
Bigg Boss: టెన్నిస్ కోర్టులో బిగ్‌బాస్ బ్యూటీ గ్లామర్ షో.. స్పోర్టీ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేసిన హాట్ ఫొటోలు వైరల్!
Bigg Boss: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోషూట్లతో అభిమానులను అలరించే సెలబ్రిటీల్లో బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ ఒకరు. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత రియాలిటీ షోలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు…








