
Andhra Pradesh
TOEFL Exam: టోఫెల్ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు
TOEFL Exam: రాష్ట్రంలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం వెల్లడించారు. 13,104 పాఠశాలల్లో…
గురువారం, 11 ఏప్రిల్ 2024