
Andhra Pradesh
Tirumala News : తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు
Tirumala News : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్‌కుమార్ సింగాల్ గురువారం సాయంత్రం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడుతూ, టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై…
శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025