
Sports
MS Dhoni IPL Retirement: ‘ధోనీలో ఏదో ప్రత్యేకత ఉంది’.. గంగూలీకి అప్పుడే చెప్పిన సచిన్
MS Dhoni IPL Retirement: బంగ్లాదేశ్‌లో ధోనీ పవర్ హిట్టింగ్‌ను తొలిసారి గమనించిన క్షణాన్ని సచిన్ టెండూల్కర్ గుర్తుచేసుకున్నారు. ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ‘తలా’ ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నారు. బంగ్లాదేశ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ…
సోమవారం, 23 నవంబర్ 2026
