
Tenali Crime: తెనాలిలో దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త.. హత్యకు ముందు వీడియో కాల్‌లో చెప్పిన మాటలు నిజమయ్యాయి
Tenali Crime: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, అనుమానాలు చివరకు ఓ మహిళ ప్రాణాలు తీసిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదేళ్ల క్రితం ప్రేమగా ప్రారంభమైన దాంపత్య…


