
Telangana
Indiramma Bima: ఇందిరమ్మ బీమా దరఖాస్తులు నవంబర్ 20 నుంచి.. రూ.5 లక్షల జీవిత బీమాకు ఎక్కడ దరఖాస్తు చేయాలి?
Indiramma Bima: తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కోసం నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతకుముందు రోజు, నవంబర్ 19న సిద్ధిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా…
బుధవారం, 18 నవంబర్ 2026