
Cinema
Meenakshi Choudhary : కోలీవుడ్లోకి కుర్ర భామ.. వరుస ఆఫర్స్‌తో మీనాక్షి చౌదరి బిజీ బిజీ!
Meenakshi Choudhary : టాలీవుడ్లో ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అందాల భామ Meenakshi Chaudhary ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. డెబ్యూ తర్వాత యంగ్ హీరోల సినిమాల నుంచీ స్టార్ హీరోల ప్రాజెక్టుల వరకు…
శుక్రవారం, 26 డిసెంబర్ 2025