
Dhanush: మమ్ముట్టి బర్త్‌డే స్పెషల్.. ఓం నుంచి అదిరిపోయే గ్లింప్స్.. ధనుష్ మూవీపై పెరిగిన క్యూరియాసిటీ!
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఓం: చాప్టర్ 1 – ఉదిరం: ది బ్లడ్ వుడ్పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్…








