
Visakha Economic Region : ఎనిమిది జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
Visakha Economic Region : ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని… 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు సూచించారు.…








