
Andhra Pradesh
Tabs to Students: దశాబ్దంలోనే గొప్ప మార్పు ట్యాబుల పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Tabs to Students: దశాబ్ద కాలంలోనే ట్యాబుల పంపిణీ గొప్పమార్పు అని సీఎం జగన్ అన్నారు. దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యావిధానాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. వారిని గ్లోబల్…
శుక్రవారం, 22 డిసెంబర్ 2023