
Cinema
Srinivasa Mangapuram: జయకృష్ణ తొలి సినిమాపై మహేశ్‌బాబు స్పెషల్ విషెస్.. ఆ తేదీతో ఆసక్తికర కనెక్షన్!
Srinivasa Mangapuram: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో…
ఆదివారం, 26 జూలై 2026
