
Newton’s 3rd Law Release Date: వారం ముందుగానే వస్తున్న సుమంత్ క్రైమ్ థ్రిల్లర్.. కొత్త తేదీ ఇదే!
Newton’s 3rd Law Release Date: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’.…


