
King Jacky Queen Trailer: ‘దసరా’ ప్రాడక్షన్ నుంచి మరో రా అండ్ రస్టిక్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘KJQ’ ట్రైలర్!
King Jacky Queen Trailer: ‘దసరా’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎస్‌ఎల్వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సరికొత్త పీరియాడికల్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’ (King.. Jacky.. Queen –…


