
Viral video: క్లాస్‌రూమ్‌లో టీచర్ నిద్ర.. మొబైల్‌లో వీడియోలు చూస్తున్న విద్యార్థులు.. వైరల్ వీడియోపై దర్యాప్తు
Viral video: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న వీడియోలో…






