
Andhra Pradesh
Tenali : తెనాలిలో ఆన్లైన్ అశ్లీల కాల్స్ రాకెట్ బట్టబయలు.. ‘స్ట్రిప్ టాక్’ పోర్టల్ వెనుక యువకుడు
Tenali : ఆంధ్రప్రదేశ్లోని Tenali పట్టణంలో ఆన్లైన్ అశ్లీల కాల్స్, చాటింగ్ నిర్వహిస్తున్న ఒక నెట్వర్క్ బయటపడింది. ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా మహిళలతో అశ్లీల చాటింగ్, వీడియో కాల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.…
సోమవారం, 20 ఏప్రిల్ 2026