
Cinema
Sindhu Menon: చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై.. ఇప్పుడు లండన్‌లో ఫ్యామిలీ లైఫ్!
Sindhu Menon: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సింధు మీనన్ ఒకరు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.…
గురువారం, 28 మే 2026