
Telangana
Gajwel Tahsildar Suspended: రైతును అవమానించిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు!
Gajwel Tahsildar Suspended: భూసమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన రైతుకు ఊహించని అవమానం ఎదురైంది. తన కష్టాన్ని చెప్పుకొనేందుకు వచ్చిన అన్నదాతను ఓ అధికారి హేళన చేస్తూ మాట్లాడిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. తెలంగాణలోని సిద్దిపేట…
సోమవారం, 12 అక్టోబర్ 2026