Cinema
MRP Movie: ‘ఎంఆర్‌పీ’ ట్రైలర్ రిలీజ్.. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదుర్స్.. నవ్వులు గ్యారంటీ అంటున్న మేకర్స్!
MRP Movie: చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధిస్తున్న టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఎంఆర్‌పీ’…