
Crime News
Hyderabad : శంషాబాద్ ఎయిర్పోర్టులో 3.38 కిలోల బంగారం స్వాధీనం
Hyderabad : హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం రవాణాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 3.38 కిలోల బంగారం స్వాధీనం అయింది. ఈ…
శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025