
Astrology
Saturn Combustion: శని అస్తంగత్వం ప్రభావం: ఈ 6 రాశుల వారికి అదృష్టం.. ధనలాభం, పదోన్నతులు, కోరికలు నెరవేరే అవకాశం
Saturn Combustion: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ నెల ఏప్రిల్ 11 వరకు అస్తంగత్వం పొందనున్నాడు. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహం సూర్యునికి చాలా దగ్గరగా వెళ్లి దగ్ధమవడం లేదా ప్రభావం తగ్గిపోవడాన్ని అస్తంగత్వం (Combustion) అంటారు.…
సోమవారం, 6 ఏప్రిల్ 2026