
National
Watch: వామ్మో! సఫారి వాహనంపై చిరుత దూకింది.. బెంగళూరు జూలో షాకింగ్ విజువల్స్ వైరల్
Watch: బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో పర్యాటకులను షాక్‌కు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. జూలో సఫారీ చేస్తున్న వాహనంపై ఒక్కసారిగా చిరుతపులి దూకిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. వాహనంలో జంతువులను వీక్షిస్తున్న మహిళపై చిరుత…
శుక్రవారం, 14 నవంబర్ 2025
