
Andhra Pradesh
Andhra Pradesh: ప్రజలకు సులభ సేవలు… వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించాలి: సీఎం చంద్రబాబు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై…
గురువారం, 30 ఏప్రిల్ 2026