
Sports
Rinku Singh: 5 సిక్సర్లతో మారిపోయిన జీవితం.. కాబోయే భార్య ఎమోషనల్
Rinku Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడు. సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముందు రింకూ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.…
శుక్రవారం, 12 సెప్టెంబర్ 2025