
National
Yamuna River: యమునా చేపల్లో షాకింగ్ నిజం.. పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్‌లు.. అధ్యయనంలో ఆందోళనకర విషయాలు
Yamuna River: ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెద్ద సవాలుగా మారుతోంది. సముద్రాలు, నదులు, సరస్సులు మాత్రమే కాదు.. అక్కడ జీవించే చేపలు, ఇతర జలచరాల్లో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్‌లు) వేగంగా పేరుకుపోతున్నాయి. తాజాగా ఢిల్లీ…
గురువారం, 6 ఆగస్టు 2026

