Ramayana: రాయామణ మూవీలో మొదట ఎవర్ని అనుకున్నారు? మహేష్ బాబునా? రణ్‌వీర్ కపూర్‌నా? క్లారిటీ ఇదే
Ramayana: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే…





