International
Ramadan in Malaysia: మీకు తెలుసా.. ముస్లిం దేశం మలేషియాలో రంజాన్ నిబంధనలు ఎలా ఉంటాయంటే..
Ramadan in Malaysia: ముస్లిం సోదరుల పవిత్రమాసం రంజాన్. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయితే, ముస్లిం దేశమైన మలేషియాలో రంజాన్ సందర్భంగా కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.…