
Andhra Pradesh
Chandrababu Projects tour: రేపటి నుంచి చంద్రబాబు ప్రాజెక్టుల టూర్.. సీమలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో?
Chandrababu Projects tour: ప్రతిపక్షనేత చంద్రబాబు రేపటి నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. ప్రాజెక్టులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తోందంటూ ఇటీవల చంద్రబాబు వరుసగా ప్రెస్మీట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి…
సోమవారం, 31 జూలై 2023