
Andhra Pradesh
YS Jagan in Ponnuru: నేను బచ్చానైతే నీకు ఇన్ని పొత్తులెందుకయ్యా చంద్రబాబూ.. పొన్నూరులో సీఎం జగన్
YS Jagan in Ponnuru: చంద్రబాబు తనను ఇటీవల కాలంలో బచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నాడని, తాను బచ్చా అయితే ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇన్ని పొత్తులెందుకు చంద్రబాబూ అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార…
మంగళవారం, 30 ఏప్రిల్ 2024