
Andhra Pradesh
Volunteers: వాలంటీర్లపై మాట మారుస్తున్నది ఎవరు? అసలు ఉద్యోగాల్లో లేరా?
Volunteers: వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్లు అధికారికంగా లేరని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం వాళ్లను మోసం చేసి పెట్టుకుందన్న ఆయన.. అదే బాగా కన్ఫ్యూజ్ గా ఉందని వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు (Volunteers) తమ…
శుక్రవారం, 8 నవంబర్ 2024