
Crime News
Hyderabad: అర్ధరాత్రి దారుణం.. కత్తి దాడిలో యువకుడి హత్య.. అన్న అక్రమ సంబంధంతో
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన కత్తి దాడిలో ఇర్ఫాన్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బిలాల్…
సోమవారం, 15 డిసెంబర్ 2025