
Telangana
Hyderabad: హైదరాబాద్లో భూముల ధరల దూకుడు.. రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు.. కొనుగోలు చేసింది ఎవరో తెలుసా?
Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. నగరంలోని అత్యంత కీలకమైన రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడవడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.…
శనివారం, 22 ఆగస్టు 2026