
Crime News
Odisha News: పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చినా భయపడలేదు.. 11 ఏళ్ల బాలుడి ధైర్యానికి వైద్యుల ప్రశంసలు
Odisha News: ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న ఓ 11 ఏళ్ల బాలుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో పొట్టకు బలమైన గాయం కావడంతో…
ఆదివారం, 23 ఆగస్టు 2026
