
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Devara Trailer: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రం ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ మరికొన్ని…





