
Govt స్కీమ్స్
PM Surya Ghar: ఇంటిపై సోలార్కు ₹78 వేల సబ్సిడీ.. అర్హతలు, ఖర్చు, దరఖాస్తు పూర్తి వివరాలు
PM Surya Ghar: నెలనెలా పెరుగుతున్న విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని భావిస్తున్నారా? ఇంటి పైకప్పుపై ఖాళీ స్థలం ఉందా? అయితే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఉపయోగపడుతుంది. ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం…
బుధవారం, 18 నవంబర్ 2026