
Cinema
S Janaki: గాన కోకిల మూగబోయింది.. ఎస్. జానకి ఇక లేరు.. కానీ ఆమె గాత్రం యుగయుగాల పాటు మారుమోగుతూనే ఉంటుంది
S Janaki: తెలుగు సినీ సంగీత ప్రపంచం తన అమూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. దక్షిణ భారత సంగీతానికి చిరునామాగా నిలిచిన, కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా…
ఆదివారం, 12 జూలై 2026
