
Andhra Pradesh
Weather update: నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు.. మే 26కే కేరళలోకి ఎంట్రీ ఛాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సూచన
Weather update: India Meteorological Department (IMD) తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు అండమాన్ దీవులను దాటి అరేబియా సముద్రంలోకి…
ఆదివారం, 17 మే 2026
