Andhra Pradesh
YSRCP Support to BJP: బీజేపీకి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు!
YSRCP Support to BJP: పార్లమెంటులో బీజేపీకి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మొదటి నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్న వైఎస్ జగన్.. ఇప్పుడు కూడా లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు.…