
National
Sabarimala Mandala Yatra 2026: శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు.. దర్శన బుకింగ్, మండల పూజ తేదీలు ఇవే
Sabarimala Mandala Yatra 2026: ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. వార్షిక మండల యాత్ర ప్రారంభం కావడంతో తొలి రోజే వేలాది మంది భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. నవంబర్ 16 సాయంత్రం ప్రారంభ క్రతువుల కోసం…
మంగళవారం, 17 నవంబర్ 2026