
Cinema
YouTuber Madhumitha: బంగారం చూపించి దొంగలకు చిక్కింది.. చివరికి తానే పోలీసులకు టార్గెట్!
YouTuber Madhumitha: సోషల్ మీడియాలో కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ నగదు చూపిస్తూ విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించిన ఓ మహిళా యూట్యూబర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమెపైనే…
ఆదివారం, 11 అక్టోబర్ 2026