
National
Narendra Modi: 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. లోక్ సభ స్థానాలు 816కు పెంపు?
Narendra Modi: మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 1.…
మంగళవారం, 24 మార్చి 2026