
Health Tips
Lemon Water Benefits: రోజూ నిమ్మరసం తాగితే ఏమవుతుంది? ప్రయోజనాలు.. తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు!
Lemon Water Benefits: వేసవిలోనే కాదు.. ఏ కాలంలోనైనా తేలికగా తయారు చేసుకోగల పానీయం నిమ్మరసం. అయితే రోజూ ఒక గ్లాసు తాగితే అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయనుకోవడం సరికాదు. నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ప్రధానంగా…
సోమవారం, 9 నవంబర్ 2026