
Crime News
Fake Currency: యూట్యూబ్ చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు.. హైదరాబాద్లో భారీ దందా గుట్టురట్టు!
Fake Currency: యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీ నేర్చుకున్నాడు. హైదరాబాద్ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఏకంగా ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేశాడు. రూ.500 నోట్లను భారీగా ముద్రించి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అంతటితో…
గురువారం, 5 నవంబర్ 2026