Andhra Pradesh
Andhra Pradesh: ఐఏఎస్ నీలకంఠారెడ్డి బదిలీ వెనుక కథ ఏంటి? బ్యూరోక్రాట్ సర్కిళ్లలో గుసగుస.. అసలేం జరిగింది?
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఒక ఐఏఎస్ అధికారి బదిలీ అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, కొందరు ఐఏఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారన్న వార్తల…