
Andhra Pradesh
Palle Panduga 2.O : ప్రతి పల్లె అభివృద్ధే లక్ష్యం… పల్లె పండగ 2.0కి రాజోలు నుంచి శ్రీకారం
Palle Panduga 2.O : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలోని శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు…
గురువారం, 27 నవంబర్ 2025
