
Sports
Vishnu Vinod : రఫ్పాడించాడు.. 14 సిక్సులు, 13 ఫోర్లు.. 84 బంతుల్లో 162* బౌలర్లకు చుక్కలు చూపించిన కేరళ స్టార్ విష్ణు వినోద్
Vishnu Vinod : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ బ్యాటర్ Vishnu Vinod ఊహించని విధ్వంసం సృష్టించాడు. పుదుచ్చేరి బౌలర్లపై ఒంటిచేత్తో మ్యాచ్‌ను తేల్చేసిన అతడు, కేవలం 84…
బుధవారం, 7 జనవరి 2026