Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ
Amazon Fresh: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మనదేశంలో వేగంగా విస్తరిస్తోంది. సర్వీసు విషయంలో తగ్గేదే లేదంటోంది. తాజాగా అమెజాన్ ఫ్రెష్ మరింత విస్తరించింది. మనదేశంలో ఏకంగా 130కి పైగా పట్టణాలు,…





