
Andhra Pradesh
Durga Ashtami 2026: నేడు దుర్గాదేవిగా కనకదుర్గమ్మ.. ఈ అలంకారం వెనుక మహిమ ఏమిటి?
Durga Ashtami 2026: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రోజుకో దివ్య అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆదివారం (అక్టోబర్ 18) దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.…
ఆదివారం, 18 అక్టోబర్ 2026